Random Video

తెలంగాణలో షర్మిళ పాదయాత్రపై సానుకూల స్పందన వ్యక్తం చేసిన మహిళా నేతలు || Oneindia Telugu

2021-10-19 815 Dailymotion

తెలంగాణలో వైయస్ షర్మిళ చేపట్టబోతున్న పాదయాత్ర విజయవంతం అవుతుందని, పాదయాత్రలో షర్మిళకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మహిళా నేతలు తెలిపారు. తెలంగాణ ప్రజల మద్దత్తు కూడా షర్మిళకు ఉంటుందని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.

The women leaders said that the padayatra to be undertaken by ys Sharmila in Telangana will be successful and they will provide full support to Sharmila during the padayatra. They hoped that the people of Telangana would also support Sharmila.
#Yssharmila
#Padayatra
#Chevella
#Ysrtp
#Telanganasharmila
#Lotuspond
#Ysrdaughter